Sunday, December 28, 2008

tiya tiyyani

tiya tiyyani kalalani kanadame telusu kammani prema lo
manasanta nuvvani cheppadam telusu premane mattu lo
ennallina nenundipogalanu nee kougillalo
nenevarannadi marichipogalanu choostoo nee kallalo

tiya tiyyani kalalani kanadame telusu kammani prema lo
manasanta nuvvani cheppadam telusu premane mattu lo

telatellani manchuku arthame kaadu prema chalavemito
nunu vechhani mantalu eragavenadu prema segalemito
vachhe raani kaneellakem telusu prema lotemito
muddeleni adharaalakem telusu eedu bhaademito

tiya tiyyani kalalani kanadame telusu kammani prema lo
manasanta nuvvani cheppadam telusu premane mattu lo

muripem to sarasam teerchamantondi prayamee velalo
tamakam to dooram tenchamantondi teepi cherasaalalo

viraham to paruvam karigipotondi aaviri gaali lo
kalisunte kaalam nilichipotundi prema sankellalo

tiya tiyyani kalalani kanadame telusu kammani prema lo
manasanta nuvvani cheppadam telusu premane mattu lo

Saturday, December 6, 2008

లలిత ప్రియ కమలం

లలితప్రియ కమలం విరిసినది
లలితప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని
ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని
ఉదయ రవి కిరణం మెరిసినది

అమృత కలశము గ ప్రతి నిముషం ౨
కలిమి కి దొరకని చెలిమి ని కురిసిన అరుదగు వరమిది
లలితప్రియ కమలం విరిసినది

రేయి పవలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్ర చాపం కాదా మన స్నేహం ముడి వేసే పరువం
కలల విరుల వనం మన హృదయం ౨
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చిగురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలకల కిల కిల తీగ సొగసుల తొణికిన మిల మిల
పాడుతున్నది యెద మురళి రాగ ఝరితర గల మృదు రవళి
తూగుతున్నది మరుల వని లేత విరి కులుకుల నటన గని
వేలమధు మాసముల పూల దరహాసముల మనసులు మురిసెను
లలితప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని
ఉదయ రవి కిరణం మెరిసినది


కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజాకుసుమం

మనసు హిమగిరి గా మారినది ౨

కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వ గ నిలిచెను కాలం పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పథం సాగినది ఇరువురి బ్రతుకు రథం
కోరికల తారకల సీమలకు చేరుకునే వడివడి పరుగిది

ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని
లలితప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని లలితప్రియ కమలం విరిసినది

Tuesday, December 2, 2008

సింధూరం టైటిల్ సాంగ్

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాసపు అరాజకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా

శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం
నీ పాపిట లో భక్తిన దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చని చూద్దామా దాన్నే స్వరాజ్యమందామా
కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువని చూపి
తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే

సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనం లో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమి సాధించాలి
ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే భాద్యత మరిచిన జనాల భారతమా ఓ అనాధ భారతమా
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాసపు అరాజకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా

అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూర మృగం లా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా
శత్రువు తో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యమ్
స్వజాతి వీరుల ను అనచే విధి లో కవాతు చెయ్యాల అన్నల చేతిలో చావాల
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం

Friday, November 28, 2008

Terrorist

you support the party which ignores all the terror attacks for votebank?
you support the party which is trying to give reservations based on religion?
you support the party which delays execution of a criminal who attacked Indian Parliament?

then,

you are TERRORIST.you are MURDERER.

Wednesday, October 15, 2008

life

what is life? I dont know I am an Amateur to understand what it is exactly.The run I have started will reach destination? is the point I am intended to reach is really my destination?will I be able to enjoy the fruits of the pains I am taking now? time has to tell........what is time again.

Saturday, September 20, 2008

Chiru

Probably Chiru will make a good CM of Andhra Pradesh.He proved his commitment with his movies and with his charities in name of blood bank and eye bank.Though he is not a good administrator he is having enough brains to know what he is and what he want to do for the people.
Time has to tell whether the waiting of people in Andhra pradesh has come to an end or not.

Saturday, September 6, 2008

Sunday, July 13, 2008

dont know

Most of my blogs are one liners because when I start writing blog so many things start flowing in my mind...I argue myself for long time and I come up with one Root Cause.Obviously that would lead to an outrage on imperfection in the society.

India seriously need reforms in every field,from micro level to macro level.Not a single thing in india going good. I am the person who believes that for everything there should be a logical ending. where will a piece of shit called Democratic India land-up?

Saturday, June 28, 2008

దశావతారం

రాయి ని మాత్రం కంటే దేవుడు కాన రాడూ
దేవుని మాత్రం కంటే దేహం కాన రాదు 2
హరి ని తలిచిన హృదయం నేడు హరుడి తలచుట జరగదు లే
అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదు లే
వంకర కన్నుల మీరు శంకర కింకరులు
వైష్ణవు ని ఏం చేస్తారు ఆ యమ కింకరులు
నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే
నిలువు గా నన్ను చీల్చుతున్న మాట మార్చాను లే
వీర శివుల బెదిరింపులకు పరమ వైష్ణవం ఆగదులె
ప్రభువు ఆనతి కి జడిసే నాడు పడమట సూర్యుడు పొడవదు లే
రాజ్య లక్ష్మి నాథుడు శ్రీనివాసుడే శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణు దాసుడే
దేసాన్నేలే వారంతా రాజ్య దాసులే
రాజులకు రాజు ఈ రంగ రాజులే
నీటిలోన ముంచినంత నీటి చావదులే
గుండెలోన వెలుగులు నింపే జ్యోతి ఆరదులే
దివ్వెలను ఆర్పే సుడి గాలి వెన్నెలని ఆర్పదులే

నేలని ముంచే జడి వాన ఆకాశాన్ని తదిపెన
శివం ఒక్కటి మాత్రం దివం కాదంట
దివం కోసం పోరే సమయం లేదంట
రాయి ని మాత్రం కంటే దేవుడు కాన రాడూ
దేవుని మాత్రం కంటే దేహం కాన రాదు

Saturday, June 21, 2008

తెలుగు బ్లాగ్

ఇది నా మొదటి తెలుగు బ్లాగ్.పండగ చేసుకోండి.

My Quotation

If GOD is an Software Architect he would have been fired long back.

Driving force

Seriously human relations have utmost important part in one's life.why would I become impatient when prashanti come late from office, why would I call her up so many times and decide not to call and disturb when she is in intense traffic and start writing blog.this is emotional bind up between two people.

Monday, June 9, 2008

Indian IT Industry

Inability,Insecurity,Hypocracy these are synonyms of indian IT industry.
Every common Indian is in a big illusion that they are most intellegent people in the world.
once this IT buzz is gone,
Will lands rate go down?
who will go to Pizzahuts,Dominos,KFCs and Mc Donals?
How govts compensate the drop in liquor sales?
How people will get jobs?will situation in 70s and 80s where only source of employment is govt job, will come again?
What will so called demanding IT professionals(!) do?
Will these politicians take their black money out?
Will people still watch cricket?
Will balakrishna still act in movies?
What will chiranjeevi's,Balakrishna's,Nagarjuna's grand sons will do?

feedback

prashanti told.....whats there in your blogs...always fuck suck dick shit ....there is no blog with out these words.....seriously i am avoiding those words from now in my blogs.

Thursday, June 5, 2008

SUCKS

WE THE PEOPLE OF INDIA SUCK FOR BIG TIME.

Monday, June 2, 2008

gone case

As a rule,
to form a government you should have minimum of half + 1 majority in assembly or in Parliament.

In past 10 yrs not a single party able to form the government in parliament on its own.

wasn't it failure on part of Indian democracy? wasn't the present situation encouraging corruption?

Pathetic situation is all these parties have same ideology....serve the poor....viz SC,ST,BC,Minority.Here there are two punch lines,

1.Though you have same ideology as some other party.....still you have to set up new party.
2.If you are not SC,ST,BC or Minority.....you should be Rich (no other option).

In Addition to that,
After 60 yrs of independence, we are trying to include some more castes as BC.
Our fucking Supreme court also gave ruling to include BC reservation in IIMs and IITs.

Don't be Ashamed of being INDIAN....because you are fucking PATRIOTIC.

Monday, April 14, 2008

GOD

Is god really there? or its just hypocracy of humanbeings?

Monday, March 17, 2008

Got Choke India

They say Chak De is an Inspirational movie. Producer of the movie got handful of money.The lead actor got award for the performance. Indian Hokey team disqualified from world cup.

Punch line: NEWS channel bastards interviewed Chak De movie actress and asked her opinion on India's failure in Hokey qualifiers and she expressed her dissatisfaction :-).

Wednesday, February 13, 2008

God's Creation

In GOD's Creation, if you are not ordinary, you are extra-ordinary.

Difference

In this world there is always difference between poor and rich.......proof? Diet Coke in india tastes like urine.